దేవాలయానికి వెళ్లినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవడం, అర్చన చేయించడం, తీర్థప్రసాదాలు తీసుకోవడంతో పాటు చాలామంది ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే, మరికొందరు 5, 7, 9, 11 లేదా తమ మొక్కుబడిని బట్టి ఇంకా ఎక్కువ ప్రదక్షిణలు చేస్తారు. అయితే...